వేరుశెనగ వేసి 20 రోజులు అవుతుంది. ఇప్పుడు మొక్కల ఆకులపై ఫొటోలో చూపిన విధంగా ఉన్నాయి . దీనికి పరిష్కారం చెప్పండి.
ఆకు పైన మచ్చలు రావడం అలాగే వేరుశనగ మొక్క వేళ్ళు భాగం నల్లగా తయారయ్యే మొక్క చనిపోతుంది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు పైన మచ్చలు రావడం అలాగే వేరుశనగ మొక్క వేళ్ళు భాగం నల్లగా తయారయ్యే మొక్క చనిపోతుంది.
Verusenaga panta akkulu Pina photo lo laga vunnayi
Akulu ela maari ralipothunai diniki karanam chepandi
కాడ నల్లగా మరి మొక్క ఎండుపోతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Pillala Kishore Foot and Collar Rot నివారణకు Ridomil gold 200gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPillala 11
3 సంవత్సరాల క్రితం
డిపో వద్దకు వెళ్లి అడిగితే ఫోటోలో ఉన్న మందులు ఇచ్చారు. ఇవి పనిచేస్తాయా.