బీన్ లీఫ్ వెబ్బర్ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

B

ఈ వ్యాధికి సరైన మందులు చెప్పండి

వేరుశెనగలు ఈ వ్యాధి 30 రోజుల నుండి ముద్రితమైంది వేరుశనగ ఆకులు కేంద్రాలుగా చేయడం రావడం ఎదుగుదల లేకపోవడం ఆకులను తినడం మారడం జరుగుతుంది ఇవ్వగలరని మనవి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Bharath Yadav Jewel Beetle Bean Leaf Webber నివారణకు Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Plethora Amon Fame Propenophos and cypermethrin Emactin benzote ఏ మందు ఆయన కొట్టండి. Propenophos is cheap and best

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బీన్ లీఫ్ వెబ్బర్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి