వేరుశనగలో ఆల్టర్నేరియ ఆకు మచ్చ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

K

ఒక నెల వేరుశెనగ పంటకు ఆకులు పచ్చగా తయారై నల్లని మచ్చలు ఏర్పడి పండుటాకుగా మారి రాలిపోతున్నాయి?

ఒక నెల వేరుశనగ పంటకు వచ్చిన ఈ సమస్యలకు మందులు తెలియజేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
R

Carbendazim and mancozeb are Hexacanazol spray cheyandi.

1ఆమోదించవద్దు
S

Confidor+saf powder spraying chai

1ఆమోదించవద్దు
N

హాయ్ K.Lakshminarayana Alternaria Leaf Spot Peanut నివారణకు Mancozeb + carbendazim కాంబినేషన్ వున్న మందు 400gm/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి