ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆకు మచ్చ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఆకు మచ్చ తెగులు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

K

వేరుశనగ వేసి 40 రోజులు అవుతున్నది ఆకులు పై విధముగా అవుతున్నవి ఆకులపై మచ్చలుగా ఏర్పడి పసుపు రంగు వస్తున్నవి వీటికి తగిన పరిష్కారం తెలియజేయండి

వేరుశనగ వేసి 40 రోజులు అవుతున్నది ఆకులు పై విధంగా అవుతున్నవి వీటికి తగిన ఉన్నతమైన పరిష్కారం చెప్పగలరని కోరుకుంటున్నాను

3ఆమోదించవద్దు
C

K Maheswara Reddy గారు వేరుశెనగ కు వాన ఎక్కువ కురవడం తేమ భూమిలో ఎక్కువగా ఉన్నందున ఈ రోగ వస్తుంది నివారణకు 1.హెక్సకోనజోల్ 400ml లేక సాఫ్ 400gm 200లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి గమణిక :- పోటాష్ 50 kgs వేరుశెనగ పంటకు వేసి కలుపు తొవ్విన యడల వేరుశెనగ వెజిటేటివ్ గ్రోత్ తగ్గును

ఆమోదించండి1
N

హాయ్ K Maheswara Reddy Late and Early Leaf Spot నివారణకు Saaf300gm/ఎకరా కి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆకు మచ్చ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి