ఈ విధంగా మచ్చలు వస్తున్నాయి, సలహ చెప్పండి. అలాగే వాడిన వారు ఎవరైనా ఉంటే ఏ మందు బాగా పని చేసింది అన్నది కూడా చెప్పండి.
ఇందులో చాలా మంది చాలా రకాల మందులు వాడమని చెప్పారు కానీ ఏ మందు బాగా పని చేసింధో, ఎవరైనా వాడిన వారు ఉంటే దయచేసి చెప్పండి. ఒక నెల జీతం రోజులు అయింది ఈ పంట వేసి. వర్షం బాగా వచ్చినందున పూత కూడా వచ్చింది.
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Reddy Pennabadi Alternaria Leaf Spot Peanut కోరమాండల్ వరి Colastro 700gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి