వేరుశెనగ మొక్కలు పై విధంగా అవుతున్నాయి దీనికి నివారణ మార్గం చెప్పండి పంట కాలం 15 రోజులు
ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి పచ్చ దోమ కూడా ఉంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి పచ్చ దోమ కూడా ఉంది
RRaviteja
Akkuvulu ekkuvaga bokalu paduthunayi akkulu muduchu kuntunayi akkulaki macha kuda ekkuvaga vundi
PPoorna
Cheeda baga vundhi purugu kuda vundhi am mandhu kottali
KK.Adiseshaiah
మొక్క శుడి వాలి ఎం డీపోతున్నది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ K Maheswara Reddy Alternaria Leaf Spot Peanut నివారణకు Carbendazim + mancozeb కాంబినేషన్ వున్న మందు 400gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి