ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆకు మచ్చ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఆకు మచ్చ తెగులు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

R

వేరుసెనగ పంట ఇలా పసుపు కలర్ రంగు లో కి ఆకులు మారుతున్నాయి...ఆకుపై బాగం ఎండి పోయినట్టు ఉండి ఇలా పసుపు రంగు లో కి ఆకులు మారుతున్నాయి

మేము 2 స్ట్రోక్ స్ప్రేయర్ తో పిచికారి చేస్తాం, కావున ఎంత మోతాదు మందు వాడలో తెలుపజేయగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ram Late and Early Leaf Spot నివారణకు Tebuconazole 250ml ని 200లీటర్లు నీటిలో కలిపి ఎకరా పొలంలో స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆకు మచ్చ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి