హెలికోవేర్పా గొంగళి పురుగులు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

గంగొలి పురుగుల ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి ఏ మందు వాడాలి

గంగొలి పురుగుల ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి ఏ మందు వాడాలి

1ఆమోదించవద్దు
N

హాయ్ మల్లికార్జున Helicoverpa Caterpillar నివారణకు emamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Malikarjunna గారు గొంగలి పురుగుల్ని నివారించడానికి పచ్చి మిర్చి . వెల్లూలీ కషాయం పీచికరి చేయడం వల్ల. గొంగలిపురుగుల్ని నివారించవచ్చు

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి