వేరుశనగలో ఆల్టర్నేరియ ఆకు మచ్చ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

తెగులు నివారణ తెలుపగలరు

ఆకులు పచ్చగాఅవుతున్నాయి మొక్కలుచనిపోతున్నాయి 25రోజులు నివారణచర్యలుతీసుకోవాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ B.Sanjeevareddy Alternaria Leaf Spot Peanut నివారణకు Tebuconazole 250ml/ఎకరా కి స్ప్రే చేయండి Gypsum 200kg/ఎకరా కి వేయండి ,కాయలు బాగా వొస్తాయి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి