వేరుసెనగ లో ఆకులు పసుపు రంగులో కి మారటం మరియు చెట్లకు ఊడలు అతి తక్కువ 10,15కాయలు పంట వేసి 60రోజులు ఊడలు ఎక్కువగా రావడానికి ఎం చెయ్యాలి.
ఆకులు పసుపు రంగులోకి రాకుండా మరియు ఊడలు ఎక్కువగా రావడానికి ఎం చెయ్యాలి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపు రంగులోకి రాకుండా మరియు ఊడలు ఎక్కువగా రావడానికి ఎం చెయ్యాలి
Akulu pasupugu vachi veru kullipoyi mokka chanipothundhi
ఆకులు పసుపు రంగులోకి మారుతుంది, ఆకులపై రంధ్రములు ఉన్నాయి, ఆకులు ముడుచుకు పోతున్నాయి..
ఏం మందులు వాడాలో ఎలా వాడాలో ఎన్ని రోజులకు ఒకసారి పిచికారి చేయాలో తెలియజేయగలరు రు ప్లీజ్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Busa Vijender Iron Deficiency ఐరన్ లోపం వలన ఆకులు పసుపుగా మారుతాయి ..నివారణకు chelated ferrous ని స్ప్రే చేయండి కాయలు బాగా రావడానికి పూత దశలో జిప్సం వేయాలి ... ఇపుడు calcium వుండే ఎరువులు వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి