వేరు శెనగ లో పచ్చ పురుగు మరియు లద్దే పురుగు విపరీతంగా ఉన్నవి . పంట దశ మూడు నెలలు. కీటకనాశిని తెలియజేయండి.
ఆకులు, ఇగుర్లు తినుచున్నవి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు, ఇగుర్లు తినుచున్నవి
కాడ నల్లగా మరి మొక్క ఎండుపోతుంది
ఇంకా ఆకులు తెల్లగా పోతున్నాయి.సలహా ఇవ్వండి
Colour change ayyi. Chettu chanipothondi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mahammad
26
4 సంవత్సరాల క్రితం
Emamactine bender spry cheyandi
K.Adiseshaiah
24
4 సంవత్సరాల క్రితం
సార్,ఎలా ఉపయోగించాలో చెప్పండి.
Mahammad
26
4 సంవత్సరాల క్రితం
80 gm / 1akara with ampligo
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ K.Adiseshaiah Tobacco Caterpillar ఈ పురుగు నివారణకుemamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిK.Adiseshaiah
24
4 సంవత్సరాల క్రితం
మేడమ్,పచ్చ పురుగు కూడా వుంది.
పాల్తూరు
19
4 సంవత్సరాల క్రితం
లార్విన్ పౌడర్ ను వాడండి
Raghavendra
0
4 సంవత్సరాల క్రితం
Pachha purugu
Malli
0
4 సంవత్సరాల క్రితం
Maa polam lo pacha purgu and leaf hold avutundi deeni nivarana cheppandi
Parakala
0
4 సంవత్సరాల క్రితం
ఆకు నీలి రంగంలో ఉండి మచ్చలు ఉన్నాయి
Parakala
0
4 సంవత్సరాల క్రితం
మందులు ఏమి వాడాలి సార్
Hareesh
0
4 సంవత్సరాల క్రితం
Ami vadali
Paspulasrinivasulu
0
4 సంవత్సరాల క్రితం
Amimandulu.vadali
Paspulasrinivasulu
0
4 సంవత్సరాల క్రితం
Amimandulu.vadali.sar
Sarigisetty
0
4 సంవత్సరాల క్రితం
On the spot purugulu chavali sir anduku aim mandhulu vadali sir