బీన్ లీఫ్ వెబ్బర్ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

K

ఈ ఫోటో లో ఉన్న తెగుళ్ళు కి ఏ మందు వాడాలి please ela explain చేయండి

పై ఫోటో గురించి explain చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Kullaireddyg Bean Leaf Webber నివారణకు Cypermethrin ని స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

Kullaireddyg గారు వేరుశెనగ ఆకులు లార్వా నైట్ లొ తింటాయి .పురుగు కూడ సాయంకాలం /ఉదయం కనపడుతుంది నివారణకు లార్విన్ 1.2 gm per liter హెక్సకోనోజోల్ 2 ml per liter గమనిక ! సాయంత్రం 4 గంటలకు పైన మందులు పిచికారీ చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
K

Neetha M C Sanjeevi Reddy ఓకే

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బీన్ లీఫ్ వెబ్బర్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి