ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుట్ మరియు కాలర్ రాట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఫుట్ మరియు కాలర్ రాట్ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

A

వేరుశెనగ మొక్క కీ వేర్లుకింద ఇలా వేర్లు లేకుండ చెట్టుమొత్తం చనిపోతుంది.

వేరుశెనగ మొక్క కీ వేర్లుకింద ఇలా వేర్లు లేకుండ చెట్టుమొత్తం చనిపోతుంది .ఈ సమస్య ఎంటో తెలిడం లేదు ఏ మందులు వాడలో .ఎం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్...ప్లీస్ ....చెట్లు అన్ని చనిపోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Amar పురుగు ఏమైనా కనిపించిందా వేర్లు దగ్గర

2ఆమోదించవద్దు
A

లేదు మేడమ్ ఆ పురుగులు లేవు ఇలానే .ఊరికే మొక్కలు చనిపోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Amar Foot and Collar Rot Thiophanate methyl 200gm/200లీటర్లు నీటిలో కలిపి మొక్క మొదళ్ళు బాగా తడిచేలా స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

kk medm tq

ఆమోదించండిఆమోదించవద్దు
K

వేరు దగర పురగు ఉంది madam

ఆమోదించండిఆమోదించవద్దు
N

Kuppagal Sreenivasulu White Grub Chloropyriphos 20%ec 2ml/లీటర్ నీటికి కలిపి మొదల్లో పోయండి

1ఆమోదించవద్దు
K

ఈ మందు ఉంది plethora adama పని చేష్తుంద ఎరు పురగు ఉంది

ఆమోదించండిఆమోదించవద్దు
K

ఇది ఎరు పురుగు కు పని చేష్తంద

ఆమోదించండిఆమోదించవద్దు
C

Chinnaiah Thoom Elaga Chanipothundi Nevarana chepandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుట్ మరియు కాలర్ రాట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి