మేడం వేరుశనగ వేసి 30 రోజులు ఇప్పుడు ఆకులు ఈ విధంగా పురుగు మేస్తోంది నివారణ చెప్పండి మేడం
ఆకులు మీద బొక్కలు వున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మీద బొక్కలు వున్నాయి
అకూల మిద మచ్చలు అకూలు పండి రాలిపొవడం పసుపురంగు రంగులొకి మరతునవి
పూత పూసే సమయంలో లద్దే పురుగులు పడినవి వీటి నివారణ చర్యలు కావలెను.
AAKU macha chala yakuva udi purugu kuda udi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ P.Lokesh Jewel Beetle నివారణకు chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPedaigari
130
4 సంవత్సరాల క్రితం
మేడం em-1( ఇమామేకటేన్ బెంజోయెట్ ) స్ప్రేయింగ్ చెయ్యచ్చు నా మేడం