తామర పురుగులు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

M

శెనగ వేసి 10రోజులు అవుతుంది ఇలా వున్నాయి yendhuvalla

తెల్లగా ఎండి పోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Mahesh Thrips Fipronil 5%sc 200ml/ఎకరా కు స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వేరుశనగ

వేరుశనగ వేసి పదిహేను ోజులు అవుతుంది, ఆకులు తెల్లపాడుతున్నాయి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు

ఆకులు తెల్లగా అవుతున్నాయి

వేరుశనగ

Veruchenaga lo aaku machacha thegulu kosam ye mandu kottamantaru yenni mandulu kottina aaku macha thegulu kontrol avvadam ledu chenu vesi 56 days avuthundhi.

Aakulu la lo macha vachi aakulu rali pothunai.

వేరుశనగ

నమస్కారం ఫ్రెండ్స్ మా వేరుశనగ పంట వేసి 20 రోజు లు అయినది ఇప్పుడు దీనికి ఈవిదంగా వుంది ఇప్పుడు దీనికి మందు కోటవచ్చా . తరువాత ఎండ ఎక్కువ గా ఉన్నపుడు మందు కొట్టాల లేదా ఏ టైమ్ లో అయినా కొట్టచ్చా. ప్లీజ్ చెప్పండి.

ప్లీజ్ ఎవరైనా నా ప్రశ్న కు పరిష్కారం చెప్పగలరా

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వేరుశనగ

వేరుశనగ వేసి పదిహేను ోజులు అవుతుంది, ఆకులు తెల్లపాడుతున్నాయి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు

ఆకులు తెల్లగా అవుతున్నాయి

వేరుశనగ

Veruchenaga lo aaku machacha thegulu kosam ye mandu kottamantaru yenni mandulu kottina aaku macha thegulu kontrol avvadam ledu chenu vesi 56 days avuthundhi.

Aakulu la lo macha vachi aakulu rali pothunai.

వేరుశనగ

నమస్కారం ఫ్రెండ్స్ మా వేరుశనగ పంట వేసి 20 రోజు లు అయినది ఇప్పుడు దీనికి ఈవిదంగా వుంది ఇప్పుడు దీనికి మందు కోటవచ్చా . తరువాత ఎండ ఎక్కువ గా ఉన్నపుడు మందు కొట్టాల లేదా ఏ టైమ్ లో అయినా కొట్టచ్చా. ప్లీజ్ చెప్పండి.

ప్లీజ్ ఎవరైనా నా ప్రశ్న కు పరిష్కారం చెప్పగలరా

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి