నమస్తే... ఆకుల కింద వైపు ఈ విధంగా మచ్చలు ఉన్నాయి, మొక్కలు పసుపు రంగులోకి మారి, చివరకు కొన్ని మొక్కలు చనిపోతున్నాయి. పై ఫోటోలను దయచేసి గమనించగలరు.. పరిష్కారం చెప్పగలరు..
ఆకులు పసుపు రంగులోకి మారుతుంది, ఆకులపై రంధ్రములు ఉన్నాయి, ఆకులు ముడుచుకు పోతున్నాయి..
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Leela Prasad Thrips Iron Deficiency నివారణకు thiomethoxam 100gm/ఎకరా కు స్ప్రే చేయండి Chelated ferrous ని వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిLeela 21
4 సంవత్సరాల క్రితం
Ok..mam Thank. q
Leela 21
4 సంవత్సరాల క్రితం
Namasthe... మీరు తెలిపిన మందులు తెచ్చాను,కాని అందులో chelated Ferrous మందు దొరకలేదు,chelated Zync ఉంది, ఇది ఉపయోగించవచ్చా..? పంట పొలంలో తేమ లేదు, నీటి సరఫరా చేసి 15 రోజులు అయింది. ఇటువంటి సమయంలో ఈ మందును Sprey చేయవచ్చునా..? లేదా పంటకు నీరు కట్టి Sprey చేయాలా..? దయచేసి తెలుపగలరు..