పొగాకు గొంగళి పురుగు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

R

గొంగళి పురుగు మందులు నివారణకు

ఆకు ముడుచుకు పోవటం రంగు మార్పు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ramana Tobacco Caterpillar నివారణకు Flubendamide 200ml/ఎకరా కి spray చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Neetha M వేరుశనగ ఆకు నల్లటి మచ్చ వసుతుంది మొక్క వేసి 26రోజులు అవుతుంది

ఆమోదించండి1
N

హాయ్ Vaila Sreeramulu మొక్కలు ఫొటోస్ పెట్టండి

1ఆమోదించవద్దు
V

Ok మేడం

ఆమోదించండిఆమోదించవద్దు
V

Neetha M 26 days authundhi

ఆమోదించండిఆమోదించవద్దు
K

Nee tha madem grantnuts vechi 20days avuthundi kani aku nallati macchalu vacchayi akulu bokkalu kuda gongali purugulu peduthunnayi em mandhulu vadali madam

ఆమోదించండిఆమోదించవద్దు
N

K Venkatanarasimhulu Late and Early Leaf Spot Helicoverpa Caterpillar నివారణకు Mancozeb 400gm/ఎకరా కి స్ప్రే చేయండి తరువాత emamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి