ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుట్ మరియు కాలర్ రాట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఫుట్ మరియు కాలర్ రాట్ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

V

వేరుశనగ చెట్లు అలానే ఎర్రగా పోయి చచ్చి పోతున్నాయి

అకులు చిన్నవిగా అయిపోయాయి

ఆమోదించండిఆమోదించవద్దు
C

మూవకుళ్ళు తెగుళ్లు నివారణ 1. విత్తన శుద్ధి Tubiconazil + imidachloprid చేయలేదు 2 ఇప్పుడు హెక్సకోనజోల్ 400ml ఎకరాకు పిచికారీ చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Venkaiah T గారు Foot and Collar Rot నివారణకు Sprint400gm/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
Y

Neetha M sprint అంటే ఏంటి neetha గారు?

ఆమోదించండిఆమోదించవద్దు
V

Ok sir

1ఆమోదించవద్దు
N

Yeleswaram Ganesh ,మందు పేరు indofil company ది

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుట్ మరియు కాలర్ రాట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి