వేరుశనగ 55 రోజుల పంటలు పొగాకు గొంగళి పురుగు నివారణకు ఏ మందులు వాడాలి
దయచేసి సరైన మందులు తెలియచేయండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదయచేసి సరైన మందులు తెలియచేయండి
ఆకులు అతుకుంటు ఉన్నాయి అక్కడక్కడ చెట్లు చనిపోతూన్నయి
తెల్లగా ఎండి పోతున్నాయి
ఆకులు పసుపు రంగులోకి మారుతుంది, ఆకులపై రంధ్రములు ఉన్నాయి, ఆకులు ముడుచుకు పోతున్నాయి..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi Ramu Tobacco Caterpillar నివారణకు Fame 200ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిManoj 11
4 సంవత్సరాల క్రితం
Hii
Suryanarayana 0
4 సంవత్సరాల క్రితం
*కోరాజన్ 75 ml *Tilt అరలీటర్ *మెరినో 1 లీటర్ కలిపి పిచికారీ చేయండి