టిక్కా ఆకు మచ్చకి 53 రోజులకు క్లచ్ మందును వాడను. అయినా ఇంకా పడుతుంది. ప్రస్తుతం 57 రోజులు.
టిక్కా ఆకు మచ్చకి మందు తెలియజేయండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిటిక్కా ఆకు మచ్చకి మందు తెలియజేయండి
Deniki nivarana telapandi
Kaayalu holes paduthunay Nivarinchadaniki a mandhulu vaadali
మొక్క పూర్తిగా ఎండిపోతుంది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Late and Early Leaf Spot పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిC 1307
4 సంవత్సరాల క్రితం
K. మోహన్ garu హెక్సకోనజోల్ 400 ml per 200లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి
P 30
4 సంవత్సరాల క్రితం
Jems bond vadandi . 100/ reaslt s chudandi . Mi village neme send cheyyandi
C 1307
4 సంవత్సరాల క్రితం
P Mahesh Kumar Organic గారు What is mean jems band
హరీష్ 15
4 సంవత్సరాల క్రితం
వేరుశనగ పంటలో తిక్కకు సమస్య ఉన్నది నివారణ చెప్పగలరు