పేనుబంక విపరీతంగా ఉన్నది పిచికారి తెలపండి
పేనుబంక నివారణకు చెప్పండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపేనుబంక నివారణకు చెప్పండి
ఆకులు మీద బొక్కలు వున్నాయి
Rains ekkuvaga ayyi panta ela ayinadhi emi mandhulu vadali
Aakulu thella badatam mariyu randhralu padatam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi Ch.V.Nancharaiah ,Aphids..పేనుబంక నివారణకు Imidachloprid 45ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిYeleswaram 119
4 సంవత్సరాల క్రితం
తాయోమెతసిం 30%fs అనే మందు 350ml ఒక ఎకరాకు లేదా తాయోమెతసిం 70%wp అనే మందు 50gm వాడుకోవచ్చు మీకు ఆ సమస్య తగ్గిపోతుంది
Ch.V.Nancharaiah 6
4 సంవత్సరాల క్రితం
Thank you madam
Mani 0
4 సంవత్సరాల క్రితం
Nalani penu kaligi vundhi
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Mani ,మొక్కలు ఫొటోస్ పెట్టండి
Siva 1
4 సంవత్సరాల క్రితం
Groundnut crop lo kalupu bagha vundhi em mandhu kotali
Marineni 0
4 సంవత్సరాల క్రితం
Groundnat crapulo graka thunga unndi gaddimandu unaada