సార్ వేరుశనగ పంట లో మొక్కలు చనిపోతు ఉన్నాయి దానికి సంబంధించి మందు చాపండి సార్
దోమ, పురుగు,ఆకులు గోధుమ రంగులో ఉన్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదోమ, పురుగు,ఆకులు గోధుమ రంగులో ఉన్నాయి
Brown colour rounds, middle lo yellow machalu
ఆకు పైన మచ్చలు రావడం అలాగే వేరుశనగ మొక్క వేళ్ళు భాగం నల్లగా తయారయ్యే మొక్క చనిపోతుంది.
ఆకులు ముడతలు పడి ఉన్నాయి, ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి, తెల్ల మచ్చలు ఉన్నాయి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bujji Goud ,వేరు దగ్గర పురుగులు ఏమైనా ఉన్నాయా ?
Bujji
0
4 సంవత్సరాల క్రితం
పురుగులు ఏమీ లేవు మేడమ్
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Bujji Goud ,Foot and Collar Rot ...తెగులు నివారణకు Trichoderma viride ని మొక్కలు మొదల్లో వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBujji
0
4 సంవత్సరాల క్రితం
Thank you madam
Venkatasubbareddy
18
4 సంవత్సరాల క్రితం
Puchha lo pindeylu..putha nallagaamaari ralipothundi...nivarana cheppandi ple...
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Venkatasubbareddy Pulicharla ,12:61:00+ boron ని వేయండి
Hari
16
4 సంవత్సరాల క్రితం
Same
Venkatasubbareddy
18
4 సంవత్సరాల క్రితం
O.k madam