ఇలా ఆకుల మీద ఎర్రటి మచ్చలు ఎదో పురుగు ఆకులను తినడం వల్ల ఆకులు సగం వరకే ఉంటున్నాయి దీనికి పరిష్కారం చెప్పండి
ఇలా ఆకుల మీద ఎర్రటి మచ్చలు ఎదో పురుగు ఆకులను తినడం వల్ల ఆకులు సగం వరకే ఉంటున్నాయి దీనికి పరిష్కారం చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇలా ఆకుల మీద ఎర్రటి మచ్చలు ఎదో పురుగు ఆకులను తినడం వల్ల ఆకులు సగం వరకే ఉంటున్నాయి దీనికి పరిష్కారం చెప్పండి
ఆకులపై మచ్చలు ఎండిపోతున్నాయి ఎర్రగా అవుతున్నాయి
Akula meeda machalu erupu rangulo vastunnay kavuna wdeeniki parishakaram cheppagalaru
ఏమి మందు పిచికారి చెయ్యాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Swamy ,Late and Early Leaf Spot... మచ్చ తెగులు నివారణకు Tebuconazole 250ml/ఎకరా కి పిచికారీ చేయండి పురుగులు నివారణకు chloropyriphos ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSwamy 3
4 సంవత్సరాల క్రితం
Chloropyriphos ఎకరానికి ఎంత పిచికారి చేయాలి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Swamy ,chloropyriphos 500ml