ఇనుప ధాతువు లోపం - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

P

వేరుశనగ పంటలో పై ఫోటోలో చూపించిన విధంగా ఆకులు తెల్లగా వస్తున్నాయి ఆకులకు మచ్చలు చాలా ఉన్నాయి దానికి నివారణ ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

వేరుశనగ పంటలో ఆకులు తెల్లగా రావడం మరియు మచ్చలు చాలా ఎక్కువగా ఉండడం ఆకులు ముక్కలు ముక్కలుగా చేయడం ఈ రోగానికి దయచేసి నివారణ తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Prathap ,Iron Deficiency ....ఇనుప ధాతు లోపం వలన అలావుతాయి ...నివారణకు chelated ferrous ని పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Nevarana telupagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Venkata Naidu ,Late and Early Leaf Spot ...నివారణకు tebuconazole 250ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఇనుప ధాతువు లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి