పొగాకు గొంగళి పురుగు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

సార్ /మేడమ్ ఈ సమస్యకు పరిష్కారం తెలపండి.

వేరు శనగ పంటలోని ఆకుల యొక్క మధ్య ఈనె కి రెండు వైపులా వరుస క్రమంలో గుండ్రటి రంద్రాలు ఏర్పడుతున్నాయి .ఈ సమస్యను పరిష్కరించ గలరు .దేని వలన ఈ విధంగా జరుగుతుంది తెలుపగలరు.

11
P

Hi కంచుగట్ల సతీష్ కుమార్ గారు,వేరుశనగ పంటకు పొగకులద్దేపురుగుTobacco Caterpillar ఆశించినది.నివారణకు లార్విన్ లేదా కొరజిన్ ను పిచికారి చేయండి.మరింతసమాచారంకోసం పైన ఉన్న ఆకుపచ్చ రంగు లింక్ క్లిక్ చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ధన్యవాదములు సార్ !!!

ఆమోదించండిఆమోదించవద్దు
R

కంచుగట్ల సతీష్ కుమార్ గారు మీరు bhumisudha,cropsudha liqwid కలిపి స్ప్రే చెయ్యండి results అద్భుతంగా వస్తుంది any details 9869959647

ఆమోదించండి1
N

Hi కంచుగట్ల సతీష్ కుమార్ ,క్వినోల్ఫోన్ 25EC1500ml/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

Sambashiva Rebelly Neetha M ధన్యవాదములు సార్ /మేడమ్

ఆమోదించండి1
V

Love you

ఆమోదించండిఆమోదించవద్దు
R

Ammadu kotali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొగాకు గొంగళి పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి