Verusenaga panta ki tegullu
Panta vesina 60 rojulaki aaku pasupu ranguloki change ayyi avi complete ga brown colour loki change ayyi nirjeevamaipothunnnai. Kaya kooda lopala sarigga growth ledhu. Aa tegullu panta motham spread avuthundi. Present 70 days avuthundi. Deeniki saraina solution cheppagalarani aasisthunnam.
Venkat 603726
5 సంవత్సరాల క్రితం
ఇది Alternaria Leaf Spot Peanut . మరింత సమాచారం కోసం ఆకుపచ్చ లింకును క్లిక్ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Chiru K ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas & Liquid NPK ( ఆర్గానిక్ Liquid నైట్రోజన్ పొటాషియం పాస్ఫరస్ ) 3 combination లో స్ప్రే చేయండి. ( పౌడర్ NPK వద్దు ) NPK పంట growth ఎక్కువ రావడం కోసం & దిగుబడి పెరగడం కోసం Use అవుతుంది నైట్రోజన్- వేరుశనగ crop growthing కోసం పాస్పరస్- వేళ్లు & దుంపలు బలంగా రావడం కోసం & పొటాషియం- కాయ్ సైజ్ పెరగటం కోసం , దిగుబడి పెరగడం కోసం Use avutundi. Psudomonas- బ్యాక్టీరియా పర్పస్ లో కంట్రోల్ చేస్తుంది. any information 7780245177