వేరుశనగలో ఆల్టర్నేరియ ఆకు మచ్చ - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

v

మా పంట లో ఉన్న సమస్యలు అక్కులు ముడతలు రావడం రంధ్రము లు కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన వివరాలను చెప్పండి

వేరుశనగ పంట గూర్చి cheypaadi

2ఆమోదించవద్దు

రీజెంట్ +రోకో పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు
R

Hi Vivek, sorry I don't speak Telugu, but I'd guess that's Alternaria Leaf Spot of Peanut any other opinions? hope that helps

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
v

hope means

ఆమోదించండిఆమోదించవద్దు
v

ఈ మందు ను పిచికారి చేయాలని అనుకున్న పిచికారి చేయాల వద్ధా చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఇది పురుగు మందు కొట్టు కో వొచ్చు దీనికి సన్నపురుగు గుడ్లు లైట్ గా దోమ నల్లి పోతాయి కానీ ఆకు మచ్చ పోదు

1ఆమోదించవద్దు
U

Cheetu chenipothunavi

ఆమోదించండిఆమోదించవద్దు

సురేష్ గారు ఫోటో లు ఆప్లోడ్ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
U

chettu cachi povada jaruguthundi

ఆమోదించండిఆమోదించవద్దు

హెక్సకోణాజోల్ 400 మిల్లీ లార్విన్. 200 గ్రామ

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి