పొటాషియం లోపం - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

N

మా వెరుశనగ పంటకి ఇలా తెగులు వచ్చింది దానికి కారణం మరియు నివరణ తెలపండి

ఆకులు మిద మచ్చ దాని చూటూ పసుపు రంగు మచ్చలా వచి అకూ కూడా ఎండి పొతూంది coper oxycloride మందు 5 acres లకి 1. 2/4 కెఙి లూ కొటము మందు కొట్టి 7రొజూలు అఇంది అఇన తెగులు తగలెదు

ఆమోదించండిఆమోదించవద్దు
K

Gc power , G Derma కొట్టండి my contact no:- 7799243565

1ఆమోదించవద్దు
k

బా వి స్ట న్ + chalamin plus sprey ..

ఆమోదించండిఆమోదించవద్దు
M

bavistan chalamin plus sprey

ఆమోదించండిఆమోదించవద్దు
s

weed pests

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ నాగన్న గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. వేరుశనగ పంటలో పోటాషియం పోషకలోపం ఉంది. నివారణకు మరింత సమాచారం కోసంపొటాషియం లోపం ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి