గుండ్రని మచ్చల తెగులు (రింగ్ స్పాట్ వైరస్) - బొప్పాయి

బొప్పాయి బొప్పాయి

N

బొప్పాయి చెట్టు కు నాలుగు నెలలు కానీ ఈ ఫొటోలో చూపిన విధంగా ముడతలు వస్తున్నది

ఆకులలో బాగా ముడతలు వస్తున్నది ఇది వైరస్ ప్రభావం కావచ్చు ఈ తోట పక్కనే 18 నెలల పెద్ద తోట ఉన్నది దానికి ఆనుకొని మా తోట ఉన్నది దీనికి ఎటువంటి మందులు పిచికారి చేయాలో తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Naresh Ring Spot Virus ఇలాంటి మొక్కలు తీసేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

దీనికి ఎటువంటి మందులు పిచికారి చేయాలి మేడంగారు తెలపగలరు

1ఆమోదించవద్దు
S

Super confidor + Tata Bahar +farmula 6 spraying chai control avuthundi

1ఆమోదించవద్దు
A

Panta marpidi cheyakunda papaya cultivation cheyavacha medam

ఆమోదించండిఆమోదించవద్దు
J

Cl me bro 7981890211

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి