బొప్పాయ చెట్టుకు మూడు నెలలు కావస్తుంది చెట్టుపైన ఆకులు బాగా ముడుత పడి ఆకులు అన్ని పసుపు రంగులోకి మారుతుంది. ఈ తోటలో అంతర పంటగా పుచ్చకాయ పంటను వేయడం జరిగింది. దీనికి ఏ రకమైన మందులు వాడాలో తెలుపగలరు. ఈ పొలం పక్కనే వేరే వారి 18 నెలల బొప్పాయి తోట ఉంది.
ఆకుల పైన తెల్లటి మచ్చలు ముడతలు మరియు పసుపు రంగులోకి మారుతుంది
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Naresh Ring Spot Virus Dimethoate ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSai
2079
3 సంవత్సరాల క్రితం
Confidor + Tata Bahar +farmula4 spreying chei
Sunil
96
3 సంవత్సరాల క్రితం
Bro drip lo nutrients evandi also food 13.0.45
Sunil
96
3 సంవత్సరాల క్రితం
Spraying perfect +confider+ nutrients ( rexloin )