బొప్పాయి ఈవిధంగా ఆకు ముడుచుకుపోయిన అవుతుంది ఇది ఏ రకమైన తెగులు దేని ద్వారా వస్తుంది ఏ మందులు పిచికారి చేయాలి నేను ఇంటిదగ్గర డాబా పైన మొక్కలను పెంచుతాను.
దీనికి ఏ రకమైన మందులు వాడాలి
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి ఏ రకమైన మందులు వాడాలి
బొప్పాయి మొక్కలు పాలిపోతున్నాయి , కాయలపై చక్కలు వస్తున్నాయి ,నివారణ తెలపండి. ఏమందులు కొట్టాలో తెలిపారు.
Puthalo penku purugu nivarana telapandi
తెల్లని చీలిన ఆకులు పైకి ముడుచుకుని చిన్నగా అవుతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Penumarthi Verannachowdary Ring Spot Virus పై లింక్ ని క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిB.Venkatesh
11
3 సంవత్సరాల క్రితం
మా బొప్పాయిలు పసుపు రంగులో ఆకులు వస్తున్నాయి దీనికి తగిన చర్యలు చెప్పండి మేడం
Kirankumrvallabhaneni38@gmail.Com
71
3 సంవత్సరాల క్రితం
Sir nennuu popayya vessinna baddho same problems virus ki emi mandhuluu levuu okkaasariki confidar 2nd time rogar spraying chesukondi money vestu chesukovaddhu
Kirankumrvallabhaneni38@gmail.Com
71
3 సంవత్సరాల క్రితం
Change some pestiside s u r intrest