మదం గారు,బొప్పాయి ఆకులు వాడిపోతున్నాయి మరియు కాయలు ఎదుగుదల లేదు, దీనికి నివారణ తెలవలెను
కాయలమీద నల్లని బూడిద కనపడుతుంది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికాయలమీద నల్లని బూడిద కనపడుతుంది.
Aakulu muduchuku pothunnayi.. gongoora aakulu vale.. EMI cheyyali
కాయలు ఎక్కువుగా ఉంది చిన్నవి ఉంటున్నాయి
బొప్పాయి మొక్కలు చనిపోతున్నాయి..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sai
2079
3 సంవత్సరాల క్రితం
Super confidor + saaf powder spraying chai
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Raju Sooty Mold నివారణకు Malathion 2ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి ...దీనితో పాటు 13:00:45 5gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి