కొన్ని తెగులు కనిపిస్తున్నాయి వాటికి నివారణ మందు చెప్పగలరు దయచేసి.
(మెము వ్యావసాయంలొ చాలా కొత్త) మాది విజయనగరం కొత్తగా బొప్పాయి తోట వెసాము, 8 నెలలు అయింది కాపు మొదలు అయింది. కాని మొట్టమొదటి భూమిలో ఏ ఎరువులు కలపకుండా మొక్కలు నాటాము.మాది జింక నెల మరియు సున్నపు రాయి కలుస్తుంది. కాని ఓకరి సలహతొ మొదటి నుండి ఎరువులు వాడుతున్నాము. కాని కొన్ని తెలుగులులు కనిపిస్తున్నాయి 1. ఆకులకు మొజాయిక్ తెగులు వచ్చాయు. 2. కొన్ని మొక్కలు యదగకుండా ఆకులు దగ్గరకు ముడుచుకొనిపొయు మొక్క పాడైపొవడము. 3. పువ్వు వాడిపోయు రాలిపొవడము. పైన తెలిపిన తెగులులకు దయచేసి నివారణ చర్యలు తీసుకునుటకు తగు మందులు చెప్పగలరు spraying మందులు soil application మందులు యలా వాడాలొ వివరముగా చెప్పగలరు. (వ్యావసాయం అంటే మక్కువతొ start చెసాము. ( మిమ్ములను పోౕౕుత్రాహం చేయగలరు)
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Sudhakar గారు Welcome to Plantix community .. వైరస్ తెగులు కి ఎటువంటి మందులు లేవు ,కానీ ఈ తెగులు వ్యాప్తికి దోహదపడే పురుగులు ని అదుపులో ఉంచితే తెగులు వ్యాప్తి కొంత వరకు అదుపులో ఉంటుంది Ring Spot Virus Papaya Leaf Curl Virus Boron Deficiency నివారణకు Dimethoate 1.5ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి .. తెగులు ఎక్కువగా వున్న మొక్కలు తీసివేయడమే మంచిది ..మిగతా మొక్కలు కి సోకకుండా ఉంటుంది .. Blitox3gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి 12:61:00 3gm/లీటర్ నీటికి ,Boron 1gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి Blitox ,Dimethoate కలిపి ఒకసారి స్ప్రే చేయండి మిగతావి ఇంకొకసారి స్ప్రే చేయండి .. పై న green కలర్ లింక్స్ open చేసి చుడండి ఇంకా చాలా వివరాలు plantix లైబ్రరీ లో ఉంటాయి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSudhakar
35
3 సంవత్సరాల క్రితం
దానికి భూమిలొ మందులు అవసరం ఉంది లెేదా మెడం.
Sudhakar
35
3 సంవత్సరాల క్రితం
Th q very much madam, మీరు ఇచ్చిన Spraying మందులు spray చేయుటకు gap ఏని రోజులు ఇవవలెను? లెక మొత్తం అనియు కలిపి spraying చేయాలా?
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
Sudhakar 1 or 2days gap ఇవ్వండి .. వైరస్ సోకిన కూడా పంట బాగానే వొస్తాయి ..కంగారు పడొద్దు .. Thiwan red lady variety అయితే పంట మొదటి నుండి వైరస్ ఉంటుంది ,but దిగుబడి కూడా ఉంటుంది ..
Sudhakar
35
3 సంవత్సరాల క్రితం
Th q Madam ma panta thiwan red lady, మీరు ఇచ్చిన మందు అని వాడుతాము. తరువాత soil application 2.09.2020 నాడు చేసినాము.