బొప్పాయి మొక్కలు ఈవిధంగా మారుతున్నాయి , కారణం నివారణ తెలిపారు.
బొప్పాయి మొక్కలు ఈవిధంగా మారుతున్నాయి , కారణం నివారణ తెలిపారు
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిబొప్పాయి మొక్కలు ఈవిధంగా మారుతున్నాయి , కారణం నివారణ తెలిపారు
(మెము వ్యావసాయంలొ చాలా కొత్త) మాది విజయనగరం కొత్తగా బొప్పాయి తోట వెసాము, 8 నెలలు అయింది కాపు మొదలు అయింది. కాని మొట్టమొదటి భూమిలో ఏ ఎరువులు కలపకుండా మొక్కలు నాటాము.మాది జింక నెల మరియు సున్నపు రాయి కలుస్తుంది. కాని ఓకరి సలహతొ మొదటి నుండి ఎరువులు వాడుతున్నాము. కాని కొన్ని తెలుగులులు కనిపిస్తున్నాయి 1. ఆకులకు మొజాయిక్ తెగులు వచ్చాయు. 2. కొన్ని మొక్కలు యదగకుండా ఆకులు దగ్గరకు ముడుచుకొనిపొయు మొక్క పాడైపొవడము. 3. పువ్వు వాడిపోయు రాలిపొవడము. పైన తెలిపిన తెగులులకు దయచేసి నివారణ చర్యలు తీసుకునుటకు తగు మందులు చెప్పగలరు spraying మందులు soil application మందులు యలా వాడాలొ వివరముగా చెప్పగలరు. (వ్యావసాయం అంటే మక్కువతొ start చెసాము. ( మిమ్ములను పోౕౕుత్రాహం చేయగలరు)
Papaya Lagdi Pur Govandi Jeene Ki Mandi cheppandi
బొప్పాయి పల్లగా అవుతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ ఉదయ భాస్కర్ Ring Spot Virus పై లింక్ ని క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిఉదయ 46
4 సంవత్సరాల క్రితం
ఏ మందులు కొట్టాలో తెలపగలరు.
ఉదయ 46
4 సంవత్సరాల క్రితం
మేడం ...ఏ మందులు కొట్టాలో తెలపండి
ఉదయ 46
4 సంవత్సరాల క్రితం
మేడం ...ఏ మందులు కొట్టాలో తెలపండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
ఉదయ భాస్కర్ Dimethoate ని స్ప్రే చేయండి ... వైరస్ తగ్గదు ,but దాన్ని spread చేసే పురుగులు నియంత్రణ కు Dimethoate ని స్ప్రే చేయండి
Bhobbli 105
3 సంవత్సరాల క్రితం
Neetha M
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Bhobbli Vasu Papaya Leaf Curl Virus ఈ లింక్ క్లిక్ చేసి చుడండి