E taguliku pariskaram talapandi
Aakulu mudusukupoendi Aakula color maripoendi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAakulu mudusukupoendi Aakula color maripoendi
మొక్క యొక్క ఆకులు మూడు తరాలు మారుతున్నాయి దీనికి ఏం చేయాలి
(మెము వ్యావసాయంలొ చాలా కొత్త) మాది విజయనగరం కొత్తగా బొప్పాయి తోట వెసాము, 8 నెలలు అయింది కాపు మొదలు అయింది. కాని మొట్టమొదటి భూమిలో ఏ ఎరువులు కలపకుండా మొక్కలు నాటాము.మాది జింక నెల మరియు సున్నపు రాయి కలుస్తుంది. కాని ఓకరి సలహతొ మొదటి నుండి ఎరువులు వాడుతున్నాము. కాని కొన్ని తెలుగులులు కనిపిస్తున్నాయి 1. ఆకులకు మొజాయిక్ తెగులు వచ్చాయు. 2. కొన్ని మొక్కలు యదగకుండా ఆకులు దగ్గరకు ముడుచుకొనిపొయు మొక్క పాడైపొవడము. 3. పువ్వు వాడిపోయు రాలిపొవడము. పైన తెలిపిన తెగులులకు దయచేసి నివారణ చర్యలు తీసుకునుటకు తగు మందులు చెప్పగలరు spraying మందులు soil application మందులు యలా వాడాలొ వివరముగా చెప్పగలరు. (వ్యావసాయం అంటే మక్కువతొ start చెసాము. ( మిమ్ములను పోౕౕుత్రాహం చేయగలరు)
వివరణ మరియు నివారణ తెలియజేయగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Parupalli Babu Potassium Deficiency Powdery Mildew of Papaya పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNarayana.Mupparpu
0
4 సంవత్సరాల క్రితం
Varaya.tagavalu
Narayana.Mupparpu
0
4 సంవత్సరాల క్రితం
Vary.tagavalu
A.Vishnu
11
3 సంవత్సరాల క్రితం
Which medicine Parupalli Babu