ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బొప్పాయిలో బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బొప్పాయి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
బొప్పాయిలో బూడిద తెగులు - బొప్పాయి

బొప్పాయి బొప్పాయి

G

చాలా మొక్కలు ఇలా వస్తున్నాయి. సలహా ఇవ్వండి

ఆకులు పసుపు రంగు మారడం

3ఆమోదించవద్దు
N

Hi Gopi Krishna Powdery Mildew of Papaya Roko leda Thiovit అనే మందును వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Technical ledha company medicine cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

Gopi Krishna ,Thio phanate methyl

ఆమోదించండి1
G

Plantix వాళ్ళు క్లోరీ ఫైరీ పాస్ వాడ మంటున్నారు. మీరు చెప్పింది singenta company. Plantix వాళ్ళు చెప్పింది agathsya

ఆమోదించండిఆమోదించవద్దు
N

Gopi Krishna ,plantix వాళ్ళు ఎవరు చెప్పారు ? పురుగు ఉంటే chloropyriphos వేయండి

2ఆమోదించవద్దు
G

Neetha mdm మంచి సలహా చెప్పారు. మా బొప్పాయి కి మీరు చెప్పిన మందులు స్ప్రే చేస్తున్న ఈ రోజు.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Good Gopi Krishna ..baga virus vunna మొక్కలు 1లేదా 2 మాత్రమే ఉంటే తీసేసి బయట పడేయండి ...అన్నీ మొక్కలకు virus ఉంటే ఏమి చేయలేము ...but తక్కువ మొక్కలకి ఉంటే తీసేయడం మంచిది

2ఆమోదించవద్దు
G

Oka 10 వున్నాయి. వాటి వల్ల మిగతా వాటికి కూడా వస్తున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
G

ఎక్కువ వుంటే తీసేస్త

ఆమోదించండిఆమోదించవద్దు
N

Good Gopi Krishna ,tegulu సోకినవి తీసేయడమే మంచిది

ఆమోదించండిఆమోదించవద్దు
G

అవి తీయకపోతే పక్క వాటికి వస్తున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

అవును ,virus అలా spread అయిపోతుంది ...వాటిని తీసేసి మిగతా వాటికీ మందు spray చేయండి ....ఆ మొక్కలను చాలా దూరం గా పడేయండి

1ఆమోదించవద్దు
G

Sare Andi

ఆమోదించండి2
G

Purthega virus vacchenaatiki eame cheyale madam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బొప్పాయిలో బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

బొప్పాయి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

బొప్పాయి

ఇ తెగులు కి ఎ మందు వాడాలి

ఇ సమస్యకి పరిస్కారం చెపండి

బొప్పాయి

బొప్పాయి మొక్కలు ఈవిధంగా మారుతున్నాయి , కారణం నివారణ తెలిపారు.

బొప్పాయి మొక్కలు ఈవిధంగా మారుతున్నాయి , కారణం నివారణ తెలిపారు

బొప్పాయి

ఆముదాల పంట కి పచ్చ పురుగు నామాల పురుగు పడి ఆకులు ఇలా తింటున్నాయ్

ఆముదాల పంట కి పచ్చ పురుగు నామాల పురుగు పడి ఆకులు ఇలా తింటున్నాయ్ .ఏమైనా మందులు సిఫారసుచేయండి

బొప్పాయి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి