పూత పట్టి రాలిపోరుంది ఫొటోలో ఉన్న విధంగా
ఎందుకు అవుతుందో నివారణకు చర్యలు చేపట్టలో చెప్పండి సర్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఎందుకు అవుతుందో నివారణకు చర్యలు చేపట్టలో చెప్పండి సర్
ఓక్కఆకు మాత్రమే మూడుచుకోని ఉంది. కారణం వివరించగలరు
ఆకుల్లో మార్పులు, ఎండిన ఆకులతో మొక్క వాడిపోయి చచ్చిపోతున్నది
Telupu nune ante amiti
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ మల్లేష్ ,ఫొటోస్ పెట్టండి
Hemanth
27
4 సంవత్సరాల క్రితం
Ye mandhu vadali cheppandi Neetha garu
మల్లేష్
30
4 సంవత్సరాల క్రితం
మేడం ఎలాంటి సమాధానం లేదు కదా
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
మల్లేష్ ,12:61:00+ boron ని వేయండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Hemanth Reddy ,Chilli Cercospora Leaf Spot ...ఆకు మచ్చ తెగులు నివారణకు mancozeb400gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిమల్లేష్
30
4 సంవత్సరాల క్రితం
చెట్ల మొదట్లో రెండింటిని కలివేయలన మేడం
మల్లేష్
30
4 సంవత్సరాల క్రితం
రెండిటీని కలిపి వేయాలన్న
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
మల్లేష్ ,అవును
మల్లేష్
30
4 సంవత్సరాల క్రితం
ఒక్క చెట్టుకు ఎంత వేయాలి మేడమ్
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
మల్లేష్ ,12:61:00 4-5gm/లీటర్ నీటికి ,boron 20gm/మొక్కకి వేయండి