ఇది బొప్పాయి చెట్టు కానీ ఎదుగుదల అనేది అసలే ఆగింది. మరియు ఆకులు పై చూసిన చిత్రం లో లాగా ఉన్నది, దయచేసి దీనికి తగ్గా సమాధానం ఇవ్వగలరు
ఆకుల్లో మార్పు, చెట్టు ఎదగడం
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల్లో మార్పు, చెట్టు ఎదగడం
బొప్పాయి మొక్కలు పాలిపోతున్నాయి , కాయలపై చక్కలు వస్తున్నాయి ,నివారణ తెలపండి. ఏమందులు కొట్టాలో తెలిపారు.
Akulanu tinttunai ee Rekkala purugu...
ఆకులు పసుపు రంగు మారడం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Banoth Srikanth గారు , బొప్పాయి పంటను Papaya Leaf Curl Virus ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva
1466
5 సంవత్సరాల క్రితం
Banoth Srikanth ఆర్గానిక్ పద్దతిలో Liquid NPK ( నైట్రోజన్ పొటాషియం పాస్ఫరస్ ) combination లో స్ప్రే చేయండి. ( పౌడర్ NPK వద్దు ) NPK ( only crop development) పంట growth ఎక్కువ రావడం కోసం , కాయ సైజు రావడం కోసం & కాయ రాలకుండా కంట్రోల్ కోసం దిగుబడి పెరగడం కోసం Use అవుతుంది.