పూత రావటం కొసం ఏం చెయ్యాలి
పూత సమస్యతో బాధపడుతుంటారు
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపూత సమస్యతో బాధపడుతుంటారు
ఆకులకు మచ్చలు నివారణకు చిట్కాలు
ఆకుల పైన తెల్లటి మచ్చలు ముడతలు మరియు పసుపు రంగులోకి మారుతుంది
నల్లగా బూడిద లా ఆకుల పై ఉంది. కొబ్బరి చెట్లకు కూడా ఇలాగే ఉంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati 41928
5 సంవత్సరాల క్రితం
Hi Pinninti Satyam గారు, మీ బొప్పాయి చెట్టుకి వైరస్ వ్యాధిPapaya Mosaic Virus సోకినది.ఇది ఎక్కువ వ్యాప్తి చెందకుండా దోమను అరికట్టాలి.నివారణచర్యలు కోసం పైన ఉన్న ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Pinninti Satyam పూత ఎక్కువగా రావడం కోసం బయో హ్యూమిక్ ( Bio Humic ) & సూడోమోనాస్ (Psudomonas ) కలిపి 8ml/litter స్ప్రే ఇవ్వండి. control అవుతుంది. 7780245177
Pattipati 41928
5 సంవత్సరాల క్రితం
Hi Pinninti Satyam గారు, ప్లానాఫిక్స్ లేదా బోరాన్ పిచికరిచేయండి.