బొప్పాయి పంట లో ఆకులు పత్రం తెల్లగా మారి ఆకులు ఎండిపోతున్నాయి, కారణం నివారణ తెలిపారు.
బొప్పాయి పంట లో ఆకులు పత్రం తెల్లగా మారి ఆకులు ఎండిపోతున్నాయి, కారణం నివారణ తెలిపారు.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిబొప్పాయి పంట లో ఆకులు పత్రం తెల్లగా మారి ఆకులు ఎండిపోతున్నాయి, కారణం నివారణ తెలిపారు.
.....బొప్పాయి పూత మాడిపోవడం , కాయలు చీలిపోవడం జరుగుతుంది , కారణం నివారణ తెలపండి.
Emi vadali e problem ki
బొప్పాయి తోట పై విధంగా మారుతోంది , ఆకులు రాకపోవడంతో కాయలు ఎండకి పొడిబారి పోతుంది. నివారణ తెలపండి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati 41928
5 సంవత్సరాల క్రితం
Hi Udaya Bhaskar గారు,మీ బొప్పాయి పంటకు Papaya Mosaic Virus and Aphids .Control click above green link for more information.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిUdaya 448
5 సంవత్సరాల క్రితం
సరైన సమాధానం రాలేదు Pattipati Narasimha Rao Pattipati Narasimha Rao
Shiva 1466
5 సంవత్సరాల క్రితం
Udaya Bhaskar గారు. ఫొటోస్ ప్రకారం బొప్పాయిలో పై మూ డుత , పండు ఆకు సమస్య ఎక్కువగా ఉంది. organic పద్ధతిలో ఫామింగ్ చేయదలుచుకుంటే పై ముడత , బబ్బర ముడత కంట్రోల్ కోసం PSUDOMONAS liquid నీ 8ml/ litter స్ప్రే ఇవ్వండి. పండు ఆకు తెగులు, కాయ కుళ్ళు తెగులు వంటి ఫంగస్ control కోసం TRYCODERMA LIQUID ( ట్రైకోడెర్మా లిక్విడ్ ) 8ml / litter spray evvandi. ఫోటో ప్రకారం మీ పొలంలో మల్చింగ్ షీటు & డ్రిప్ సౌకర్యం ఉంది కాబట్టి డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ కూడా చేసుకోవచ్చు. ట్రైకోడెర్మా & సూడోమోనాస్ లాంటి జీవ రసాయనాల కోసం దగ్గరలో అగ్రికల్చర్ ఆఫీసులో కనుక్కోండి. problem ఎక్కువగా ఉంటే information కోసం 7780245177 whats up