బొప్పాయి లో ఆకులు ఎల్క్ అగుచున్నవి.
ఏమి మబడు వాడాలి. 2 నెలలు ఐనది
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఏమి మబడు వాడాలి. 2 నెలలు ఐనది
పై జబ్బుకి మందులు ఉంటే తెలపండి
చిగురాకులు కాలినట్లు అవుతున్నాయి తరువాత చేట్టుచనిపోతున్నది.
ఆకు ఎరుపు రంగువస్తుంది ఆకు ఎండిపోతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
Hi Khader Basha గారు, మీ బొప్పాయిపంటకు Papaya Mosaic Virus సోకింది.కావున నివారణకు పైన ఉన్న లింకుని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGreen
124
5 సంవత్సరాల క్రితం
Khader Basha గారు,మీ బొప్పాయి పంటకు వైరస్ వ్సచ్చినది .దీనికి ఎటువంటి రసాయన మందులు లేవు .ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండుటకు పచ్చిమిర్చి +వెల్లుల్లి +పొగాకు కషాయాన్ని స్ప్రే చేయండి .వివరాలకు 6305712496 కు కాల్ చేయండి
Kadiyala
0
5 సంవత్సరాల క్రితం
Pattipati Narasimha Rao A Boppayai kaapudasaloundi sir vachindi sir
Sudhakar
74
5 సంవత్సరాల క్రితం
గడ్డి మందు spray చేసారా