గుండ్రని మచ్చల తెగులు (రింగ్ స్పాట్ వైరస్) - బొప్పాయి

బొప్పాయి బొప్పాయి

K

Yrash solutions diniki nivarana thelapandi

Akulu muduchukuni Wightga maruthunnai suchana evvandi

1ఆమోదించవద్దు
V

హాయ్ Kunduru Jayaramudu గారు , బొప్పాయి పంటను Ring Spot Virus ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Ala kakunda vunadali anti G-derma G-sudo ni vadale evi chemical products kadu arganic products my contact number 9014089585

ఆమోదించండిఆమోదించవద్దు
s

Boppailo putha nilubaduta ledhu karanam cheppandi sar please

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Siva Kumar గారు , బొప్పాయిలో బోరాన్ పోషకలోపం వలన పూత మరియు పిందె రాలిపోతుంది. నివారణకు బోరాన్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. అలాగే కాయ సైజ్ పెరగడానికి ఫాస్ఫరస్ ఎరువులను వాడండి. ధన్యవాదాలు

ఆమోదించండి1
S

Putha ralipothundhi madipoyi

ఆమోదించండిఆమోదించవద్దు
V

పూత రాలకుండా ప్లానో ఫిక్స్ 2ml ను 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయండి. పిందె దశలో బోరాన్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
s

Thank you sar

ఆమోదించండిఆమోదించవద్దు
R

మీరు రసాయన వ్యవసాయం చేస్తుంటే నేను చెప్పలేను కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తే గనక మీకు సరైన సూచన చేయగలను.. 9948812222 సాయంత్రం7 to 9 pm

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి