ఉలి కోవు లు పండు కలరులోకి మారుతూనై ఎర్ర నల్లి తెల్ల నల్లి తెల్ల దోమ పేనుబంక చాలా ఎక్కువగా ఉంది దయచేసి మందు చెప్పండి ఈరోజే మందు చెప్పండి
ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి కొవ్వు ఎండిపోతున్నాయి వేర్లు కూలిపోతున్నాయి నల్ల చాలా ఎక్కువ ఉంది దయచేసి మందు చెప్పండి
Venkat
603716
4 సంవత్సరాల క్రితం
Ravi White Rot పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి