sajjalo kathera purugu big larva stage lo undhi mogilo undi aakunu thintu randhralu chestundhi emamectine bezate 5% vadanu 1ts dose 2nd dose emamectine bezate & profinopas 50% ec 3rd em vadali
kathera purugu control kavalante em cheyyali
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిkathera purugu control kavalante em cheyyali
Pichukindha pasupu rangu akili vasthunai Salaha chepandi
Sajja panta rebbala paina purugu
సార్: దయచేసి మా పంటకి ఈ తెగులు సోకినది ఎం చెయ్యాలొ చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
6 సంవత్సరాల క్రితం
Hi Rajendhar Desetty .మీ సజ్జ పంట ఎన్ని రోజులు తెలుపగలరు
Vijay
54835
6 సంవత్సరాల క్రితం
హాయ్ Rajendhar Desetty గారు , మీ పంటను ఫాల్ ఆర్మీ వర్మ్ ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Fall Armyworm ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRajendhar
14
6 సంవత్సరాల క్రితం
sajja 42 days panta panta kalavyavadhi 75 days potta dhasaku vachhindhi 3rd spray thayodicorb ( larvin) deltamithrin vadanu. okka purugu kuda pavadam ledhu pls tell me solution
Vijay
54835
6 సంవత్సరాల క్రితం
హాయ్ Rajendhar Desetty , నివారణకు లాంబ్డా సైహలోత్రిన్ ను పిచికారీ చేయండి. ధన్యవాదాలు