బ్లాసమ్ ఎండ్ రాట్ - పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

పుచ్చ తోటలో పిందెలు రాలిపోతున్న వి మేము బురాన్ రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాము కానీ అవి ఎండిపోతున్న వి ఎందువల్ల మాకు తెలియటం లేదు రెండు రోజుల క్రితం న్యూ ట్రైన్ లోపం ఉందేమోనని అవి కూడా వాడి నాము అయినా ఎటువంటి ప్రయోజనం లేదు దయచేసి మాకు సహాయం చేయండి ప్లీజ్...

పుచ్చకాయ ఆకుల పైన కొన్ని రకాల గుడ్లు మరియు కొన్ని సన్న పురుగులు కనిపించినవి ఆకు వెనుక భాగాన ఎర్రటి నెల్లూరు లేక ఉన్నవి దయచేసి మాకు మీ యొక్క సమాధానం తెలియజేయండి ఏం చేయాలి..

ఆమోదించండిఆమోదించవద్దు
A

Mosca do Melão Podridão Apical రమావత్ శివ ☝️☝️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

If you click on the green hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 🤠🌱

ఆమోదించండిఆమోదించవద్దు
N

Coragan + asifete kalipi vadu brothar

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బ్లాసమ్ ఎండ్ రాట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

పుచ్చకాయ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి