వాటర్ మిలాన్ ఆకు కిందిభాగంలో ఇలా ఉంది దీనికి ప్రనిల్ కొడితే పని చేస్తుందా
పుచ సేను ఇప్పటికి పదమూడు రోజులు అవుతుంది ఆకు కింది భాగంలో ఇలా తయారు అవుతుంది దీనికి ఏ మందు కొట్టాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపుచ సేను ఇప్పటికి పదమూడు రోజులు అవుతుంది ఆకు కింది భాగంలో ఇలా తయారు అవుతుంది దీనికి ఏ మందు కొట్టాలి
Chettu chachipothundhi
తరువాత ఆకులు ఎలా అయినవి. చిగురులు కూడా యండినట్లు అయినవి. నివారణకు ఏమి వాడాలి.
Aku mudathalu chettu ravad ibbandiga vundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nooka
5446
3 సంవత్సరాల క్రితం
పెగాసిస్ + యూరియా కలిపి స్ప్రే చేయండి
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Ravi Aphids Whiteflies నివారణకు Dimethoate 360ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిHarshavardhan
0
3 సంవత్సరాల క్రితం
Nenu watermelon vesi sumaru ga 40 rojulu avuthundhi edhugudhala lekunda undhi mariyu akulu motham vadi poyina try nallaga marindi karanam ento cheppandi manushulu em vadali