దోస జాతి మొక్కలలో డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్యూ) - పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

R

కుందన్ రకం దోస పంటకు ఆకులు yellow colour లో వోచినయి. నివారణ చెప్పండి.

దోస పంట ఆకులు yellow కలర్ వోచినయి.

1ఆమోదించవద్దు
V

Raju Downy Mildew of Cucurbits పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

వాటర్ శాతం ఎక్కువైన ఇలా ఆకులు యెల్లో కలర్ లోకి మారతయా.పంట వేసి 41 డేస్ .వాటర్ ఎరువులుతో కలిపి 1.30hrs.ఇస్తున్నాను.మాది రాయితో కూడిన redsoil నెలలు.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Raju గారు నీరు ఎక్కువ పెట్టడం వలన కన్నా నీరు ఎక్కువ టైమ్ పొలంలో నిలపడిపోతే అపుడు ఆకులు పసుపుగా అవుతాయి ...నీరు నిలపడే లా వుంటుందా నేల ?

1ఆమోదించవద్దు
S

Saaf,shakthi-n fungicide s దేనికి వాడతారు

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి