Akulu muduchukontanaue growth ledu what problem tell me solution
Total ga growth ledu akkulu chenavega mudusukontanaye
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిTotal ga growth ledu akkulu chenavega mudusukontanaye
Akkulu mudathalu padaye Mokka pearagadam leadu
పుచ్చ చెట్టు ఆకులు కిందికి ఒంగి ఉన్నాయి మరియు ముడత ఉంది దాని పరిష్కారం చెప్పండి
39రోజుల పుచ్చతోటలొ ఆకు ముడుతలు ఏ మందుకు పిచికారీ చేయాలని
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Lokanath గారు Thrips నివారణకు imidacloprid 60ml/ఎకరా కి spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిLokanath 0
4 సంవత్సరాల క్రితం
Madham 5 days back I was applied fripronil and imidocloropride 400gr per 2 Acre .
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Lokanath ,control అవ్వకపోతే spinosad 60ml/ఎకరా కి spray చేయండి
Lokesh 1
4 సంవత్సరాల క్రితం
Sir/Madam, watermelon 37 days crop lo plants ala problem avuthunnayi,roju rojuki elanti plants ekkuva avuthunnayi.pls suggest me problem and remedy
Lokanath 0
4 సంవత్సరాల క్రితం
Madam confidar super vadavachuna. Mudathaki.prasutha na dagara undi
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Lokesh , Thrips Confidor వాడొచ్చు