ఆకుల మీద సార్లు ఉన్నాయి దీనికి ఏ మందు పిచికారి చేయాలి సమాధానం కావాలి
ఆకులు మీద తెల్ల సార్లు ఉన్నాయి దీనికి ఏ మందు కొట్టాలి చెప్పండి మీ సమాధానం కోసం వేటింగ్ చేస్తుంటాను
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మీద తెల్ల సార్లు ఉన్నాయి దీనికి ఏ మందు కొట్టాలి చెప్పండి మీ సమాధానం కోసం వేటింగ్ చేస్తుంటాను
దోసకాయ మొజాయిక్ వైరస్ కు ఏ మందు కొట్టాలి
మొద్దు తెగులు పట్టింది. తీగ పెరగడము లేదు ఇప్పటివరకు 40 రోజులు అయ్యింది. ఏదైనా మంచి మార్గం చూపండి.
పుచ్చ తోట వేసి దాదాపు 20 రోజులు అవుతుంది ఇప్పటివరకు మూడు సార్లు పిచికారి చేశాము
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
బి 6
4 సంవత్సరాల క్రితం
ఆకుల మీద తెల్ల సార్లు ఉన్నాయి దీనికి మందు పిచికారి చేయాలా చెప్పండి ఇ మీ సమాధానం కోసం వేచి ఉంటాను
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ బి రాజశేఖర్ గారు Leaf Miner Flies ఈ చారలు ఎక్కువగా ఉంటే Dimethoate 360ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిYalakala 27
4 సంవత్సరాల క్రితం
మీ పంటపై పురువన్నది. Proponopos
బి 6
4 సంవత్సరాల క్రితం
Dimethoate