తామర పురుగులు - పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

A

పుచ్చకాయ పంట వయసు 39రోజులు కాయ ఇలా అవుతుంది దయచేసి కారణం మరియు నివారణ తెలుపగలరు

కాయ మీద క్రాచ్ అయితున్నయి

1ఆమోదించవద్దు
N

హాయ్ Ananda Thrips నివారణకు spiromesifen 23ml/ఎకరా కి వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

పుచ్చ పంట ఎన్ని రోజుల వరకు పూత పిందెలు వస్తాయి ??

ఆమోదించండిఆమోదించవద్దు
A

30 రోజు నుండి 40 రోజు దాకా వస్తున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి